ఓ సర్వ జనులారా – O Sarva Janularaa
ఓ సర్వ జనులారా – O Sarva Janularaa
ఓ సర్వ జనులారా ..
తరలి రండి త్వరగా రండి !
రక్షకుడుదయించేను
ఓ సర్వ జనులార…
మహా సంతోషకరమైన సుభవర్తమానము వినుడి
రక్షకుడు పుట్టేనుగా బహువింతగా తోట్టేలోనా..
దూతలైన జ్ఞానులైన…
ఆరాదింప వేగిరవచ్చే
దేవదేవుని తనయుని…
పూజించిరి ఉత్సాహముతో
గొప్పవెలుగుతో నిండెను బెత్లహేము
చింతే వదలెను గొల్లల్ల మదిలో
ఓ సర్వ జనులార …….
సర్వలోకమునకు యేసు వచ్చెను కాంతిరేఖలా చీకటి చాయల లోయల్లోన నింపెను బహుదైర్యం
కుంటివారు నడచినారు…. గ్రుడ్డివారు చూచుచుండె
మృతులు తిరిగిలేచే … మలినజివితమాశిర్వాదమాయే
ఇంతటి గొప్ప భాగ్యము దొరకునా
సర్వశక్తుని ప్రేమాయనమిదే..
ఓ సర్వ జనులార
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."