క్రిస్మస్ ఆనందం లోకానికి సంతోషం – Krismas anandam lokaniki santhosam
క్రిస్మస్ ఆనందం లోకానికి సంతోషం – Krismas anandam lokaniki santhosam
క్రిస్మస్ ఆనందం లోకానికి సంతోషం
క్రీస్తేసుజన్మదినం లోకానికి పర్వదినం
1 పరలోక భాగ్యము విడిచి
పశులసాలలో పవళించి
ప్రజలందరి రక్షణ కొరకు
దీనుడుగా ఇలా దిగివచ్చే
క్రిస్మస్ ఆనందం లోకానికి సంతోషం
క్రీస్తేసుజన్మదినం లోకానికి పర్వదినం
2 నిజమైన వెలుగుగా వచ్చే
లోకానికి వెలుగును తెచ్చే
ఉదయించెను ఒక తారగా
అందరికీ వెలుగును పంచగా
క్రిస్మస్ ఆనందం లోకానికి సంతోషం
క్రీస్తేసుజన్మదినం లోకానికి పర్వదినం
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."