క్షణభంగురం ఈ జీవితం కాచావయ్య నీ రెక్కల నీడలో
క్షణభంగురం ఈ జీవితం కాచావయ్య నీ రెక్కల నీడలో
క్షణభంగురం ఈ జీవితం కాచావయ్య నీ రెక్కల నీడలో||2||
నీ కృప లేక జీవించలేను క్షణమైనా ఉండలేను||2| క్షణమైనా బ్రతుకలేను.
అనుపల్లవి:
తరతరాలకు తరగదు ని ప్రేమా
యుగయుగాలకు నీకే మహిమా ||2||-
1. ఓటమి చూసి వ్యసన పడకు ఒంటరితనమని వేదన పడకు||2|| బలమైన దేవుడు మనకుండగా||2|| నిజమైన దేవుడు తోడు ఉండగా||2||
2. వ్యాధి బాధలు కలుగుచున్నను నిట్టూర్పులెన్నో వచ్చుచున్నాను||2|| స్వస్థపరచు దేవుడు మనకుండగా||2||
ఆదరించు దేవుడు తోడుండగా||2||
3. నిందలు నిలువెత్తు వచ్చిన అవమానాలు ఉప్పొంగి పొరలిన||2||
గనపరచు దేవుడు మనకుండగా||2||
ఆశ్రయదుర్గము తోడుండగా||2||
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."