గీతం గీతం జయజయ గీతం – Geetham Geetham Jeya
గీతం గీతం జయజయ గీతం – Geetham Geetham Jeya
గీతం గీతం జయజయ గీతం – చేయి తట్టి పాడెదము
యేసురాజు లేచెను – హల్లెలుయా – జయ మర్భాటించెదము#2# గీతం
1. చూడు సమాధిని మూసిన రాయి – దొరలుచు పోరలిడెను
అందు వేసిన ముద్ర – కావలి నిల్చెన దైవ సుతునిముందు #2# గీతం
2. వలదు వలదు ఏడువవలదు – వెళ్ళుడి గలిలయకు
తాను చెప్పిన విధముగా తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి#2# గీతం
3. అన్న కయప వారల సభయును – ఆదరుచు పరుగిడిరి
ఇంక దూత గణముల ధ్వనిని వినుచు – వణకుచు భయపడిరి#2# గీతం
4. గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి – జయవీరుడు రాగా
మీ మేళ తాళ బూర వాద్యము – లెత్తి ధ్వనించుడి #2# గీతం
Geetham Geetham Jeya telugu christian song lyrics, Geetham Geetham Jeya lyrics, Geetham Geetham Jeya song lyrics
- నన్నెంతగా ప్రేమించితివో – Nannenthaga Preminchithivo
- Aa Bethlehemu Puramulo – ఆ బెత్లెహేముపురములో
- Aa Bhojana Pankthilo – ఆ భోజనాపంక్తి లో సీయోను ఇంటిలో
- Aa dari chere dare kanaradu – ఆ దరి చేరే దారే కనరాదు
- Aa Devude Naa Rakshakudu – ఆ దేవుడే నా రక్షకుడు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."