నింగిలోన వెలసింది తార – ningilona velasindi tara
నింగిలోన వెలసింది తార – ningilona velasindi tara
నింగిలోన వెలసింది తార
గుండెల్లో మ్రోగే సీతార
తూర్పు దిక్కున మెరిసిన తార
రారాజు జన్మ ప్రకటించిన తార
Happy happy Christmas
Merry merry Christmas
1 గగన సీమ లోన కాంతులు విరజిమ్మిన తార
చీకటి బ్రతుకులలో వెలుగులు నింపిన తార
రారాజు ఆగమనము
సర్వలోకానికి శుభదినము
Happy happy Christmas
Merry merry Christmas
2 .హృదయసీమ లోన ఆనందము నింపిన తార
రారాజు చెంతకు దారిగా మారిన తార
రారాజు ఆగమనము
సర్వలోకానికి శుభదినము
Happy happy Christmas
Merry merry Christmas
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."