నీ ప్రేమే మధురమైనది – Nee Preme Madhuramainadi
నీ ప్రేమే మధురమైనది – Nee Preme Madhuramainadi
నీ ప్రేమే – మధురమైనది
నీ ప్రేమే – పరి పూర్ణమైనది…
నీ ప్రేమే – నిస్వార్థమైనది
నీ ప్రేమే – నిష్కపటమైనది…..
చాలయ్యా…. ఓ..యేసయ్యా…
నీ ప్రేమే- నాకు- చాలయ్యా… (2)
ప: నను కన్న తల్లిలా లాలించే ప్రేమ…
నను కన్న తండ్రిలా ఆదరించు ప్రేమ… (2)
చీకటి కమ్మినా …, ముళ్ల బాటలెదురైనా.. (2)
వెలిగించి నన్ను నడిపించే ప్రేమా..
కరుణించి నన్ను విడిపించే ప్రేమా… (చాలయ్యా.)
ప: ఆ సమరయ స్త్రీ..ని మన్నించిన ప్రేమ…
ఆ పొట్టి జక్కయ్యను చేర్చుకున్న ప్రేమ… (2)
నమ్మక ద్రోహం అయిన – నీ పట్ల ద్వేషమైన… (2)
యూదా ను సైతము క్షమియించిన ప్రేమ…
ఆ సౌలు ను సైతము మార్చేసిన ప్రేమా (చాలయ్యా)
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."