ప్రార్దించుము సంఘమ – Prardinchumu Sangama song lyrics
ప్రార్దించుము సంఘమ – Prardinchumu Sangama song lyrics
ప్రార్దించుము సంఘమ- ప్రార్ధనయే భక్తుని ప్రాణమని
1. ప్రభువైన యేసే ప్రార్ధన చేయగ -ప్రార్ధన బలమేమో గమనించవా
ప్రార్ధనలో జీవమున్నదనీ -ప్రభుని భక్తులెందరో గమనించిరి . ప్రార్దించుము.
2. ప్రార్దించుమని ప్రభువు పలికిన ఆజ్ఞను- వ్యర్థ పరచకుండా జరిపింపవా
స్వార్ధ చిత్తము ‘ వీడి సకల లోకమునకై- ప్రార్ధించి ప్రభు మన్ననలు బొందవా . ప్రార్దించుము.
3. సాతాను శక్తులను పడగొట్టి ప్రభుకొరకు-వెతలనొందువారు ప్రార్ధించిరి
గతి తప్పి మతిపోయి బ్రతుకే లేదనువారు-క్షితిపై ప్రార్ధనలోనే మేలొందిరి . ప్రార్దించుము.
Prardinchumu Sangama song lyrics
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."