ప్రేమ ప్రేమ ప్రేమ – Prema Prema Prema song lyrics
ప్రేమ ప్రేమ ప్రేమ – Prema Prema Prema song lyrics
ప్రేమ ప్రేమ ప్రేమ
ప్రేమ యేసు ప్రేమ’2′
విడువదు ఎడబాయదు
ఎన్నడు నన్ను మరువదు ‘2’
‘ ప్రేమ’
తల్లి నన్ను మరచిన
తండ్రి నన్ను విడిచిన ‘2’
తల్లి కన్నా తండ్రి కన్నా
తల్లి కన్నా తండ్రి ప్రేమ కన్నా ‘2’
మిన్నైనది నన్ను మరువనిది ‘2’
‘ ప్రేమ ‘
బంధువులే నన్ను విడిచిన
స్నేహితులే నన్ను మరచిన ‘2’
బంధం కన్నా లోక స్నేహం కన్నా ‘2’
విలువైనది నన్ను విడవనిది ‘2’
‘ ప్రేమ ‘
పాపినైన నన్ను
దోషినైన నన్నునూ ‘2’
ప్రేమించినది క్షమించినది ‘2’
కల్వరి ప్రేమ ది నాకు చాలినది ‘2’
‘ ప్రేమ’
- Nee Prema Kosam – నీ ప్రేమ కోసం
- Evarunnaaru nakosam – ఎవరున్నారు నాకోసం
- Jeevitham Yepatidhi – జీవితం ఏపాటిది
- Aaradhinthun ninne aaradhinthun Medley Song
- Oa Stree Nivu – ఓ స్త్రీ నీవు ప్రకాశించు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."