ప్రేమ యేసుని ప్రేమ – Prema Yesuni Prema Lyrics
ప్రేమ యేసుని ప్రేమ – Prema Yesuni Prema Lyrics
ప్రేమ యేసుని ప్రేమ – అది ఎవ్వరు కొలువలేనిది
నిజము దీనిని నమ్ము – ఇది భువి యందించలేనిది
ఎన్నడెన్నడు మారనిది – నా యేసుని దివ్య ప్రేమ
ఎన్నడెన్నడు వీడనిది – నా యేసుని నిత్య ప్రేమ
1.తల్లీతండ్రుల ప్రేమ – నీడవలె గతియించును
కన్నబిడ్డల ప్రేమ – కలలా కరిగిపోవును
ఎన్నడెన్నడు
2.భార్యాభర్తల మధ్య – వికసించిన ప్రేమ పుష్పము
వాడిపోయిరాలును త్వరలో – మోడులా మిగిలి పోవును
ఎన్నడెన్నడు
3.బంధూమిత్రుల యందు – వెలుగుచున్న ప్రేమ దీపమూ
నూనె ఉన్నంత కాలము – వెలుగు నిచ్చి ఆరిపోవును
ఎన్నడెన్నడు
4.ధరలోని ప్రేమలన్నియూ – స్థిరముకాదు తరిగి పోవును
క్రీస్తు యేసు కల్వరి ప్రేమా – కడవరకు ఆదరించును
Prema Yesuni Prema Lyrics in English
Prema Yesuni Prema
Adi Evvaru Koluvalenidi
Nijamu Deenini Nammu
Idi Bhuvi Andinchalenidi
Ennadennadu Maaranidi
Naa Yesuni Divya Prema
Ennadennadu Veedanidi
Naa Yesuni Nithya Prema ||Prema||
Thallithandrula Prema
Needa Vale Gathiyinchunu
Kanna Biddala Prema
Kalalaa Karigipovunu ||Ennadennadu||
Bhaaryaa Bharthala Madhya
Vikasinchina Prema Pushpamu
Vaadipoyi Raalunu Thvaralo
Modulaa Migilipovunu ||Ennadennadu||
Bandhu Mithrulayandu
Veluguchunna Prema Deepamu
Noone Unnantha Kaalame
Velugunichchi Aaripovunu ||Ennadennadu||
Dharalona Premalanniyu
Sthiramu Kaavu Tharigipovunu
Kreesthu Yesu Kalvari Premaa
Kadavaraku Aadarinchunu ||Ennadennadu||
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."