బెత్లెహేము పురమునందు – Bethlehemu puramunandu
బెత్లెహేము పురమునందు – Bethlehemu puramunandu
పల్లవి÷బెత్లెహేము పురమునందు_ రక్షకుండు దయించినాడు ~ మనకు రక్షణ తెచ్చినాడు
హల్లేలూయ హల్లేలూయా హల్లేలూయా ఆమెన్ 2
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్~ హోలీ హోలీ క్రిస్మస్ 2 # బెత్లెహే#
1 పరలోక సైన్యం దిగి వచ్చింది
పరిశుద్ధ బాలుని కొనియాడింది 2
గొర్రెల కాపరులు యేసుని దర్శించి చాటించిరి 2
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్~ హోలీ హోలీ క్రిస్మస్ 2
బెత్లహేము#
2 తూర్పు దిక్కున నక్షత్రము
జ్ఞానులను చక్కగా నడిపించింది 2
బంగారు సాంబ్రాణి బోళములు
క్రీస్తునకు కానుకలర్పించిరి 2
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ ~హోలీ హోలీ క్రిస్మస్ 2
బెత్లహేము#
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."