మార్పు చెందవా నా మనస్సా – marpuchendava naa Manasa
మార్పు చెందవా నా మనస్సా – marpuchendava naa Manasa
పల్లవి : మార్పుచెందవా నా మనస్సా
నీ ప్రభువును శిలువవేయుట నీవు మానవా ||2||
ఈ లోక ఆశలు నీవు ఇక వీడవా
ఈ లోకము శాశ్వతము కాదని ఎరుగవా ||2||
1.నా మనస్సా పాపమును విడిచిపెట్టుమా
నీ దేవుని వైపునకు మళ్లుకొనుమా ||2||
తన యొద్దకు వచ్చిన వారిని
త్రోసివేయని దేవుడేసయ్య ||2|| “పల్లవి”
2.నా మనస్సా దేవునికే మందిరము నీవు
నీ లోనికి వాక్యమును చేర్చుకొనుము ||2||
దేవుడు ఆశించిన నివాసము నీవు
మరి దేనికి నీలో చోటు లేదు ||2|| “పల్లవి”
3.నా మనస్సా దేవునికై యోచించుమా
నీ కొరకై తన త్యాగమును గుర్తించుమా ||2||
తన అద్వితీయ కుమారునీ
నీ కొరకై అర్పించుట యోచించుమా ||2||
- నన్నెంతగా ప్రేమించితివో – Nannenthaga Preminchithivo
- Aa Bethlehemu Puramulo – ఆ బెత్లెహేముపురములో
- Aa Bhojana Pankthilo – ఆ భోజనాపంక్తి లో సీయోను ఇంటిలో
- Aa dari chere dare kanaradu – ఆ దరి చేరే దారే కనరాదు
- Aa Devude Naa Rakshakudu – ఆ దేవుడే నా రక్షకుడు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."