మేలుచేయక నీవు ఉండలేవయ్య – Melu Cheyaka Neevu Undalevayya
మేలుచేయక నీవు ఉండలేవయ్య – Melu Cheyaka Neevu Undalevayya
మేలు చేయక నీవు ఉండలేవయ్యా –
ఆరాధించక నేను ఉండలేనయ్యా ॥2॥
యేసయ్యా… యేసయ్యా ॥4॥
॥మేలు చేయక॥
1) నిన్ను నమ్మినట్లు నేను –
వేరే ఎవరినీ నమ్మలేదయ్యా
నీకు నాకు మధ్య దూరం –
తొలగించావు వదిలుండలేక ॥2॥
నా ఆనందం కోరేవాడా –
నా ఆశలు తీర్చేవాడా ॥2॥
నిజమైన ప్రేమ నీది – నిజమైన ధన్యత నాది
యేసయ్యా… యేసయ్యా ॥4॥
॥మేలు చేయక॥
2) ఆరాధించే వేళలందు –
నీదు హస్తములు తాకాయి నన్ను
పశ్చాత్తాపము కలిగే నాలో –
నేను పాపినని గ్రహియించగానే ॥2॥
నీ మేళ్ళకు అలవాటయ్యి –
నీ పాదముల్ వదలకుంటిన్ ॥2॥
నీకిష్టమైన దారి – కనుగొంటిన్ నీతో చేరి
యేసయ్యా… యేసయ్యా ॥4॥
॥మేలు చేయక॥
3) పాపములు చేసాను నేను –
నీ ముందర నా తల యెత్తలేను
క్షమియించగల్గే నీ మనసు –
ఓదార్చింది నా ఆరాధనలో ॥2॥
నా హృదయము నీతో అంది –
నీకు వేరై మనలేనని ॥2॥
అతిశయించెద నిత్యము –
నిన్నే కలిగున్నందుకు
యేసయ్యా… యేసయ్యా ॥4॥
॥మేలు చేయక॥
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."