యెహోవా రాఫా సౌఖ్యమిచ్చువాడు – Yehova rapha soukyamichuvaadu lyrics
యెహోవా రాఫా సౌఖ్యమిచ్చువాడు – Yehova rapha soukyamichuvaadu lyrics
యెహోవా రాఫా సౌఖ్యమిచ్చువాడు వ్యాధులింక నాకు లేదే
Yehova rapha soukyamichuvaadu vyadhulinka naaku ledhe
యెహోవా రాఫా నా బలమాయనే తెగులు రోగము నాకు లేదే
Yehova Rapha naa balamaayene thegulu rogamu naaku ledhe
సిలువలో నాకై ప్రాణము ఇచ్చెను ఐగుప్తు రోగము నాకు లేదే
Siluvalo naakai pranamu ichenu aigupthu rogamu naaku ledhe
మరణము జయించి జీవముతో లేచెను మరణ భయము నాకు లేదే
Maranamu jayinchi jeevamutho lechenu marana bhayamu naaku ledhe
నిన్ను నమ్మువారికి భయము లేదే నిన్ను వెదకు వారికి కొరత లేదే
Ninnu Nammuvariki bhayamu ledhe ninnu vedhaku vaarini koratha ledhe
యెహోవా షాలోం సమాధానమిచ్చువాడు చేయి పట్టి నన్ను నడిపించును
Yehova shalom samadhanamichuvaadu cheyi patti nannu nadipinchunu
యెహోవా రూహ్ నా మంచి కాపరి శాంతి జలముల చెంత నడిపించును
Yehova ruah naa manchi kaapari santhi jalamula chentha nadipinchunu
యెహోవా యిరే అన్నియు ఇచ్చువాడు పొషించుటకు శక్తుడాయనే
Yehova ire anniyu ichivaadu poshinchutaku sakthudayane
ఇస్సాకు పంటను ఆశీర్వదించువాడు నూరంతలుగా నింపి వేయునే
Issaku pantanu aseervadhinchuvaadu nooranthalugaa nimpi veyune
నిన్ను నమ్మువారికి భయము లేదే నిన్ను వెదకు వారికి కొరత లేదే
Ninnu Nammuvariki bhayamu ledhe ninnu vedhaku vaarini koratha ledhe
యేసయ్యా నా నమ్మకము నీవే…. యేసయ్యా నా ఆశ్రయము నీవే
Yesayya naa nammakamu neeve… Yesayya naa asrayamu neeve
Ninnu Nammmuvariki song lyrics
- Sameepimparaani – సమీపింపరాని
- Neeve Naa Neerikshana – నీవే నా నిరీక్షణ
- Nee Udayakanthilo – నీ ఉదయ కాంతిలో
- Prathi udayam nee – ప్రతి ఉదయం
- Ghanamaina Vivaham – ఘనమైన వివాహం
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: chinese christian songschristian musicCpopCrockDr. PHILIP P JACOBGospelIndonesian Musicjapanese christian songsJpopJrockkorean christian songskorean christmas songsKPOPKrockLegendadoLegendasMúsica CristãMúsica Cristã da ChinaMúsica Cristã da CoreiaMúsica Cristã do JapãoMúsica Gospel em ChinêsMúsica Gospel em CoreanoMúsica Gospel em JaponêsTaiwan MusicThailand Music