యేసయ్యా నీ ప్రేమ మధురం – Aaradinchedamu Lyrics
యేసయ్యా నీ ప్రేమ మధురం – Aaradinchedamu Lyrics
యేసయ్యా నీ ప్రేమ మధురం
యేసయ్యా నీ నామం అమరం “2”
ఆరాధించెదము యేసయ్యా
నీలో ఆనందిం చెదము యేసయ్యా”2″
” యేసయ్యా నీ ప్రేమ”
చరణం1:- కన్నీటితో- నేనున్నపుడు
కష్టాలతో- నే వేసారే వేళ “2”
అడుగు తడబడక నడిపించినావు
నీదు కృప లో నను దాచి నావు “2”
ఆరాధించెదము యేసయ్యా
నీలో ఆనందించెదము యేసయ్యా”2″
. ” యేసయ్యా నీ ప్రేమ”
చరణం2:- కరములు చాపే – నీదు ప్రేమ
కలువరి సిలువే – నా మార్గము “2”
అడుగు తడబడక నడిపించినావు
నీదు కృప లో నను దాచి నావు “2”
ఆరాధించెదము యేసయ్యా
నీలో ఆనందించెదము యేసయ్యా”2″
“యేసయ్యా నీ ప్రేమ మధురం”
Aaradinchedamu song lyrics
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."