యేసయ్య ప్రేమ నన్ను మార్చినది – yessaya Prema nannu marchinadi
యేసయ్య ప్రేమ నన్ను మార్చినది – yessaya Prema nannu marchinadi
యేసయ్య ప్రేమ నన్ను మార్చినది
ఆ ప్రేమకు నేను బంధినైపోయాను ||2||
చీకటైనా నా జీవితాన్ని ఉదయింపజేసెను
ఒంటరైన నా జీవితానికి అండగా నిలిచెను ||2||
ఏమివ్వగలనయ్య నిజమైన ప్రేమకు || 2||
ఆరాధింతును … ఆరాధింతును ||2||
నా పూర్ణ ఆత్మతో … యేసయ్యాను… నా పూర్ణ బలముతో ||2||
1. ఈ లోక ప్రేమలన్ని మరణించు వరకు
ఈ లోక బంధాల్ని కొద్దికాలమే కదా ||2||
యేసయ్య ప్రేమ శాశ్వతమైనది||2||
మరణము నొందిన వీడని ప్రేమది ||2||
2. నిజమైన ప్రేమికుడు నా మంచి యేసయ్యా
నాకంటే ముందుగా నన్ను ప్రేమించినాడు ||2||
పాపినైన నా కొరకు ప్రాణాన్ని అర్పించి ||2||
నిజమైన ప్రేమకు అర్థము తెలిపిన ||2||
3.అపరాధములు చేత నేను చచ్చియుండగా
ప్రేమ చేతనే నన్ను రక్షించినాడు|2||
కల్వరిలో నాకొరకు శిక్షను భారించి ||2||
అరచేతిలో నన్ను చెక్కుకున ప్రేమది ||2||
yessaya Prema nannu marchinadi song lyrics in English
yessaya Prema nannu marchinadi
aa preamaku nenu bandinayipoyanu||2||
chikataina na jeevithani udayimapjesanu
ontaraina na jeevithaniki andaga nilichenu||2||
emmivgalanyya nijamaina premaku ||2||
aradinthunu… aradinthunu||2||
na purana athamatho … yessayanu … na purana balamutho||2||
1.ee loka premalani maraninchu varaku
e loka bandhalani koddikalame kadha||2||
yessaya Prema saswathamaindi||2||
maranamu nodina vidani premadi||2||
2.nijamina premikudu na manchi yessaya
nakantey munduga nannu preminchandu ||2||
papinaina na koraku pranani arapinchi ||2||
nijamina preamaku ardam telipina ||2||
3.aparadhamulu chetha nenu chachiyundgaa
premachethane nannu rakshinchinadu ||2||
Calvary lo na koraku sikshanu bariyinchi||2||
arachethilo nannu chekkukuna Prema ||2||
- Yesayya yesayya – ಯೇಸಯ್ಯ ಯೇಸಯ್ಯ
- EVARO NANNILA -ఎవరో నాన్నిలా మార్చినది
- అపవాది నీ జీవితాన్ని దోచుకుంటున్నాడా? || Is the devil stealing your life? || Raj Prakash Paul
- Christian songs lyrics
- Ne Valane Dorukonu Shahayamu song lyrics – నీ వలనే దొరుకును సహాయము
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."