శాశ్వతమైనది కాదురా – saswatamainadi kadura song lyrics
శాశ్వతమైనది కాదురా – saswatamainadi kadura song lyrics
పల్లవి :- శాశ్వతమైనది కాదురా..
ఈ ఇహలోక జీవితం..
శాశ్వతమైనది ఒక్కటే..
ఆ పరలోక రాజ్యం..
కాసులు ఉన్నా కానీ..
ఎన్ని సోకులు ఉన్నా కానీ..
లోకమంతా సంపాదించిన లాభం
లేదు నేస్తమా…
నీ ఆత్మను కోల్పోయినచో ఫలితం
శూన్యం మిత్రమా..
చరణం :-(1) దేవుని మనిషిలో చూసుకో,
ఆ మనిషికి సాయం చేసుకో,
ఉన్నది ఒకటే జీవితం,
ఆ జీవిత సత్యం తెలుసుకో.
లోకమంతా సంపాదించిన లాభం
లేదు నేస్తమా….
నీ ఆత్మను కోల్పోయినచో ఫలితం
శూన్యం మిత్రమా… చరణం:- (2) దేవుని ప్రేమను తెలుసుకో,
ఆ దేవుని బాటలో నడచుకో,
ఉన్నది ఒకటే జీవితం,
ఆ జీవిత సత్యం తెలుసుకో,
లోకమంతా సంపాదించిన
లాభం లేదు నేస్తమా…
నీ ఆత్మను కోల్పోయినచో,
ఫలితం శూన్యం మిత్రమా
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: telugu christian songs