సంఘమా మేడ గదిని చూడు – Sanghama meda gadini cudu
సంఘమా మేడ గదిని చూడు – Sanghama meda gadini cudu
సంఘమా మేడ గదిని చూడు
కడవరి ఉజ్జీవము కై ప్రార్ధించు నేడు ||2||
అపోస్తులుల బోధ లో అగ్నివంటి జ్వాలలతో
వాగ్దాన ఆత్మను పొందాలి మనము ||2||
1.అంత్య దినములందు దిగివచ్చిన ఆత్మ కై
ఎడతెగని ప్రార్థనలో సంఘమంత నిండాలి
పెంతుకోస్తు అనుభవమే ఆది సంఘ మహిమని
కడవరి మందిర మహిమ కై మెడ గదికి ఎక్కాలి
2 . మహిమ మేఘమా మందు సాగిన పితరుల
మహిమగల ఆత్మచేత సంఘమంతా సాగాలి
అన్య భాష అనుభవమే ఆది సంఘ వరమని
అంత్యకాల ఉజ్జీవము తో మేడ గదికి ఎక్కాలి
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: chinese christian songsjapanese christian songskorean christian songskorean christmas songsSurendar Mosestelugu christian songsTony Prakashاجمل فواصل فنانيساغاني رمضاناغاني رمضان 2023جميع فنانيس رمضان 2023جميع فواصل فنانيس رمضان 2023رمضانرمضان 2023رمضان جانارمضان يجمعنازينة رمضانطريقة عمل فانوس رمضانعمل فانوس رمضانفانوس رمضانفنانيسفنانيس رمضانفنانيس رمضان 2023فنانيس شهر رمضانفواصل رمضان 2023فواصل رمضان mbcفواصل فنانيسفواصل فنانيس رمضانفواصل فنانيس رمضان 2023فواصل فنانيس رمضان 2023 mbcفوانيس رمضانفوانيس رمضان 2023فوانيس رمضان كروشيه