సాటి ఎవరూ లేరు ఇలలో – Saati evaru leru ilalo
సాటి ఎవరూ లేరు ఇలలో – Saati evaru leru ilalo
సాటి ఎవరూ లేరు ఇలలో
సామానులు ఎవరూ ఇహ పరములో
యోగ్యత లేని నాపై దేవా
మితిలేని కృప చూపి
నిరాశే మిగిలినా ఈ జీవితంలో
నిరీక్షణ ఇచ్చవు (2)
సాటి ఎవరూ లేరు ఇలలో
సామానులు ఎవరూ ఇహ పరములో
దేవా నా కరములనేతి
దేవా నిన్నే కీర్తీంచి
దేవా నిన్ను ఆరాధింతును (4)
పాప బానిస బ్రతుకు
ఆకర్షణ నిండిన లోకం
సర్వమనే బ్రామలోనే బ్రతికేనే
నీ వాక్యంతో సంధించి
నా ఆత్మ నేత్రములు తెరిచి
ప్రేమతో నన్ను ఆకర్షించవే (2)
దేవా నా కరములనేతి
దేవా నిన్నే కీర్తీంచి
దేవా నిన్ను ఆరాధింతును (2)
మలినామైనా మనస్సు
గమ్యంలేని పయనం
హృదయమే చీకటి మయమైందే
నీ రక్తముతో నన్ను కడిగి
నాకు విడుదలను దయచేసి
వెలుగుతో నాకు మార్గం చూపవే (2)
దేవా నా కరములనేతి
దేవా నిన్నే కీర్తీంచి
దేవా నిన్ను ఆరాధింతును (2)
సాటి ఎవరూ లేరు ఇలలో
సామానులు ఎవరూ ఇహ పరములో
యోగ్యత లేని నాపై దేవా
మితిలేని కృప చూపి
నిరాశే మిగిలినా ఈ జీవితంలో
నిరీక్షణ ఇచ్చవు (2)
దేవా నా కరములనేతి
దేవా నిన్నే కీర్తీంచి
దేవా నిన్ను ఆరాధింతును (4)
Saati evaru leru ilalo song lyrics in english
Saati evaru leru ilalo
Sammanulevaru iha paramulo
Yogyatha lenu naa pay deva
Mithileni krupa chupi
Niraashe migilina ee jeevithamulo
Nireekshana ichavu
Saati evaru…
Deva na karamulanethi
Deva ninne keertinche
Deva ninn aaradhintumu .. 2
Paapa banisa brathuku
Akarshana nindina lokam
Sarvame bramhalone bratikane …
Nee vakyamutho sandhinchi
Naa athma netralanu terachi
Prematho naanaakarshinchave
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."