హల్లెలూయ స్తుతి మహిమ – hallelujah stuti mahima telugu song lyrics
హల్లెలూయ స్తుతి మహిమ – hallelujah stuti mahima telugu song lyrics
పల్లవి:హల్లెలుయా స్తుతి మహిమ
ఎల్లప్పుడు దేవునికిచ్చెదము (2)
ఆ….హల్లెలుయా హల్లెలుయా హల్లెలుయా (2)
1 : మన ఊహకుమించిన మేలులు చేసెడి
దేవుని స్తుతించెదము (2)
అడిగినవారి అక్కర తీర్చే
దేవుని స్తుతించెదము (2)
౹౹హల్లెలుయా౹౹
2 : నీటిని ద్రాక్షా రసముగా మార్చిన
దేవుని స్తుతించెదము (2)
రోగము నుండి విడుదలనిచ్చే
దేవుని స్తుతించెదము (2)
౹౹హల్లెలుయా౹౹
3 : మనకై రక్తము కార్చిన దేవుని
మరువక స్తుతించెదము (2)
పరిశుద్ధులుగా మనలను చేసిన
మన దేవుని స్తుతించెదము (2)
౹౹హల్లెలుయా౹౹
4 : అలసైన్యములకు అధిపతియైన
ఆ దేవుని స్తుతించెదము (2)
అల సంద్రములను దాటించిన
ఆ యెహోవాను స్తుతించెదము (2)
౹౹హల్లెలుయా౹౹
5 : ఆకాశమునుండి మన్నాను పంపిన
దేవుని స్తుతించెదము (2)
బండనుండి మధుర జలమును పంపిన
ఆ యెహోవాను స్తుతించెదము (2)
౹౹హల్లెలుయా౹౹
6 : మనలను కొనిపోవ త్వరలో రానున్న
దేవుని స్తుతించెదము (2)
పరలోకమునకు చేరేంతవరకు
మన దేవుని స్తుతించెదము (2)
౹౹హల్లెలుయా౹౹
Praise the Lord
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: african christian songsamharic christian songsamharic christmas songsarabic christian songsbengali christian songbhojpuri christian songbisaya christian songcebuano christian songchinese christian songsChristian songsegyptian christian songsenglish christian songsfrench christian songsgerman christian songsgospel songsgujarati christian songhallelooya songshallelujah sthuthi mahima telugu songhallelujah stuti mahima telugu songhallelujah stuti mahima telugu song instrumentalhausa christian songshebrew christian songshindi christian songhosanna songsigbo christian songsiranian christian songsjavanese christiankorean christian songsmalayalam christian songsmarathi christian songnew christian songs 2019odia christian songold telugu christian devotional songsold telugu christian worship songspjstephen paul songspolish christian songsportuguese christian songsrussian christian songsspanish christian musicspanish christian songswahili christian songstagalog christian songsTamil Christian songstelugu christian songstelugu christian songs 2019telugu christian songs 2019 hosannatelugu christian songs 2019 latesttelugu christian songs oldthai christian songturkish christian songsurdu christian songsvietnamese christian songsYesanna songsyoruba christian songs