Aa Subhavelalo Edenu Thotalo Telugu Christian song lyrics – ఆ శుభ వేళలో ఏదేను తోటలో
Aa Subhavelalo Edenu Thotalo Telugu Christian song lyrics – ఆ శుభ వేళలో ఏదేను తోటలో
ఆ శుభ వేళలో ఏదేను తోటలో || 2
ప్రభువు చేతి స్పర్శతో వెలిశారు స్త్రీ పురుషుడు ||2
పురుషుని చేతిలో మంగళసూత్రం
అది శ్రీమతికేబంగారు జీవితం
ప్రభు చేసిన తొలి వివాహము ఘనమైన కళ్యాణము అది ఘనమైన కల్యాణము || 2
ఆ శుభ వేళలో ఏదేను తోటలో || 2
- కలిమికైన లేమికైనా కలసి మెలసి వెదగాలని
స్వామి యేసు నీడలోన చల్లగా దీవించాలని || 2
యేసు ఇచ్చిన ఇంటిలో వారు ఉండాలని || 2
ఆయన పంచిన ప్రేమతో || 2
సౌఖ్యంగా నిలవాలని
ఆ శుభ వేళలు ఏదేను తోటలో || 2 - పరమ దూతలు ఆ దివ్య జోతులు
ఈపెళ్లికివచ్చారు ||2
పదివేల కాంతులు వెదజల్లిపోయారు || 2
ఆదివిలోని తారలే దీవెనలు అందించారు || 2
ఆరవిచంద్ర రాజులే || 2
దివిటీలై వెలిగారు
ఆ శుభవేళ ఏదేను తోటలో || 2
ప్రభుచేతి స్పర్శతో వెలిశారు స్త్రీ పురుషుడు || 2
పురుషుడి చేతిలో మంగళసూత్రం
అది శ్రీమతికే బంగారు జీవితం
ప్రభు చేసిన తొలి వివాహము ఘనమైన కళ్యాణము అది ఘనమైన కల్యాణము
ఆ శుభ వేళలో ఏదేను తోటలో || 2
- నన్నెంతగా ప్రేమించితివో – Nannenthaga Preminchithivo
- Aa Bethlehemu Puramulo – ఆ బెత్లెహేముపురములో
- Aa Bhojana Pankthilo – ఆ భోజనాపంక్తి లో సీయోను ఇంటిలో
- Aa dari chere dare kanaradu – ఆ దరి చేరే దారే కనరాదు
- Aa Devude Naa Rakshakudu – ఆ దేవుడే నా రక్షకుడు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."