Abba Thandri – అబ్బా తండ్రీ
పల్లవి:ప్రియమైన దేవా నా కన్నా తండ్రి
నా ఆత్మ దీపమును వెలిగించిన నాన్న
ఆత్మలో పెల్లుబికిన అంక్రదన కేక
ఆత్మతో సత్యముతో ఆరాధించేదా
అ:ప:అబ్బా తండ్రీ అని ఆరాధించక మౌనముగా నేనెట్లు ఉండగలనయ
ఉండలేనయ్య – నే నుండలేనయ్య || 2 ||
1. దోషబారితమైన ఆత్మకు ప్రతిగా
దత్త పుత్రత్మను ఇచ్చిన నా తండ్రి
ఏకైక పుత్రునే నాకై వెనుదీయక నీ ప్రేమ మరచి భయమెుందుదునా || అబ్బా ||
2. నా జీవిత భారం భరియించలేకా
నా అక్కరలన్ని వెక్కిరించుచుండగా
భూమి ఆకాశము సమస్తము నావని
నావన్నియు నీ వన్న మాటే చాలయా || అబ్బా ||
3.నా పాపము బట్టి రాళ్లూ రువ్వునోయని
ఇంకా దూరంగా నే వచ్చుచుండగా
నాకై పరుగెత్తి నాన్ను హత్తుకొని
ఏ రాయి తాకకుండా అడ్డుగా నిలిచావే || అబ్బా ||
- నన్నెంతగా ప్రేమించితివో – Nannenthaga Preminchithivo
- Aa Bethlehemu Puramulo – ఆ బెత్లెహేముపురములో
- Aa Bhojana Pankthilo – ఆ భోజనాపంక్తి లో సీయోను ఇంటిలో
- Aa dari chere dare kanaradu – ఆ దరి చేరే దారే కనరాదు
- Aa Devude Naa Rakshakudu – ఆ దేవుడే నా రక్షకుడు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."