Adarincaledu nannu evvaru – ఆదరించలేదు నన్ను ఎవ్వరూ
Adarincaledu nannu evvaru – ఆదరించలేదు నన్ను ఎవ్వరూ
ఆదరించలేదు పాట
ఆదరించలేదు నన్ను ఎవ్వరూ చేరదీయలేదు ఈ లోకము -2
యేసయ్య… యేసయ్య… యేసయ్య… యేసయ్య… 2
- సంధకాల మందు గిన్నె పట్టుకొని ఇల్లీలు తిరిగి అడుగుచుండగా -2
నా ముందు నిలిచావయ్యా నన్ను నిలబెట్టావయ్యా – 2 - ఉదయమునే లేచి గంగిరెద్దు పట్టి డోలు మెడకేసి బిక్షాటన చేయగా -2
నీ అస్తము చాపవయ్యా నన్ను దీవించావయ్యా – 2 - చదువు సంధ్య లేక అక్షరము రాక సంచార జీవినై తిరుగుచుండగా -2
నీ ఆత్మను పంపావయ్యా అక్షరాలు నేర్పావయ్యా -2 - గూడు ఏమి లేక నివాసమే దొరకక అందగార స్థలములలో నేనుండగా –2
నా అండగా ఉన్నావయ్యా ఆశ్రయము నీవేనయ్యా-2
Adarincaledu nannu evvaru Lyrics in particular Telugu Christian Song by YKRSP Ministries Pastor Devender #Update
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."