అక్షయడ నీ గుణాతిశయములు – Akshayuda Nee Gunaathishayamulu
అక్షయడ నీ గుణాతిశయములు – Akshayuda Nee Gunaathishayamulu
అక్షయుడ నీ గుణాతిశయములు ప్రచురింప దగినవి
ఊహకు అందవె నీ కార్యములు
రాజులైన యాజక సమూహముతొ చేర్చినావే. 2
స్తోత్రించెదను యేసయ్య భజియించెదను మనసార నీ ఘన నామమును తలచీ (2) IIఅక్షయుడII
- ఒంటరినై యుండగా నను నీవు పిలచితివే (2)
నీ ప్రేమ కనికరము నా యెడల చూపించి
నీ సేవకై నను ఎన్నుకున్నావు
నా తోడువై నడిపించుచున్నావు (2). II స్తోత్రించెదనుII - ఆరోగ్యమే వీడిన మరణము దరి చేరిన. (2)
సిలువలో నీ రుధిరం నాకు క్షేమం (2)
యెహోవా రాఫా స్వస్థత (2)
నీవేగా, యెహోవా నిస్సి విజయము నీవేగ II స్తోత్రించెదనుII - నిందలలో నిలిపిన మనుషులె ఎదురు నిలచిన (2)
బ్రతుకుట క్రీస్తు కొరకె చావైతె మేలె (2)
నేను నా వారు నీకై యున్నాము,
నీ రాజ్యముకై మేము పని చేయుచున్నాము (2) II స్తోత్రించెదనుII
- నన్నెంతగా ప్రేమించితివో – Nannenthaga Preminchithivo
- Aa Bethlehemu Puramulo – ఆ బెత్లెహేముపురములో
- Aa Bhojana Pankthilo – ఆ భోజనాపంక్తి లో సీయోను ఇంటిలో
- Aa dari chere dare kanaradu – ఆ దరి చేరే దారే కనరాదు
- Aa Devude Naa Rakshakudu – ఆ దేవుడే నా రక్షకుడు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."