అన్ని కాలంబులలో – Anni Kalambulalo
అన్ని కాలంబులలో ఉన్న మా దేవుడవు
తండ్రి,కుమార శుద్ధాత్మ దేవా
“దర్శించుమయా వర్షించుమాపై ఫలభరితులుగా చేయుమయా
తొలకరి వర్షం కడవరి వర్షం పంటను విస్తారం చేయుమయ”
1. సంవత్సరములు జరుగుచుండగా – నూతనపరచు నీ కార్యములన్
పరిశుద్ధాత్మతో మము వెలిగించి – శక్తిమంతులుగ చేయుమయా
{“దర్శించుమయా}
2. వెనుకవిమరచి ముందున్న వాటికై – క్రీస్తు యేసు నందు దేవుని
ఉన్నత బహుమానముకొరకై – గురియొద్దకే పరుగెత్తెదము
{“దర్శించుమయా}
3.జీవవాక్యముతో మము బ్రతికించి – సత్యముతో స్వాతంత్రులుజేయుము
సజీవ సాక్ష్యులై సర్వలోకముకు – రాయబారులుగా జీవించెదం
{“దర్శించుమయా}
- Nee Prema Kosam – నీ ప్రేమ కోసం
- Evarunnaaru nakosam – ఎవరున్నారు నాకోసం
- Jeevitham Yepatidhi – జీవితం ఏపాటిది
- Aaradhinthun ninne aaradhinthun Medley Song
- Oa Stree Nivu – ఓ స్త్రీ నీవు ప్రకాశించు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: can I survivecan I survive in software jobchinese christian songsdepressedexperiencedfresherhow to get hike in software companyit employeesit motivationit videos in telugujapanese christian songsJK CHRISTOPHERkorean christian songskorean christmas songsLillian ChristopherMotivationnot able to do taskORACLEPositivitySadshould I quit my IT jobsoftware jobsoftware videos in teluguTCStcs digitalTELUGUtelugu christian songsTelugu Videotelugu videos