Anukshanam Lyrics – అనుక్షణం
అనుక్షణం అనుదినము నన్ను కాపాడుచున్నావు
నా ఆధారం నీవే – నా ఆశ్రయము నీవే
నీవే నీవే నా యేసయ్య – నీవే నీవే నా యేసయ్య
ఇరుకైన ఇబ్బందులేవైనా
కరువైన కష్టాల కొలిమైన
నీవు నాతో ఉన్నావు – నినువేడుకొనినప్పుడు
ఎబెనెజరువై – ఆదుకున్నావు
ఏ వ్యాధైనా అంధకారమయమైన
శ్రమ అయినా చావే ఎదురైనా
నీవు నాతో ఉన్నావు – నీ మాట వినినప్పుడు
ఇమ్మానుయేలువై – తోడై ఉన్నావు
నను పోషించి సర్వ సమృద్ధినిచ్చి
నా మార్గములో జీవపు వెలుగై ఉన్నావు
నీవు నాతో ఉన్నావు – నీ ఆత్మతో నింపావు
ఎల్ షడాయ్ వై- శక్తినిచ్ఛావు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."