arogya sastram – సృష్టికర్త ఆరోగ్య శాస్త్రం
arogya sastram – సృష్టికర్త ఆరోగ్య శాస్త్రం
పల్లవి :
వైద్య దేవో భవ.. ఆరోగ్య దేవో భవ….
ఆరోగ్యమే మహాభాగ్యమే అన్నాడు నరడే
ఆత్మ ఆరోగ్యమే అదృష్టమే అన్నాడు దేవుడే
ఆరోగ్యానికి అవసరమే ఆసనాల.. దేవుని శాసనాల…
ఆరోగ్యమే నీ చేతిలోన ఆయుషే దేవుని చేతిలోనా
హిప్పోక్రటీస్ కే తెలియని వైద్య శాస్త్రం బైబిల్ లోనే ఉన్నదా..
వైద్యశాస్త్రం పుట్టకముందే సృష్టి కర్తె చెప్పిన ఆరోగ్యశాస్త్రం (ఆరోగ్యమే )
చరణం :1
1.శరీర ఆరోగ్యమే నీకు ఎంత ఉన్నా….
2.ఆత్మ ఆరోగ్యమే పోతే నీకు నరకమేనన్నా…
3.ఆదామువ్వలు దేవునికే అవిధేయులైతే
4.మనిషికి రోగాలే ప్రారంభం అక్కడనుండే
5 యేసులోనే అన్ని రోగాలకి మందు ఉంటే…
6.యేసు నయంచేయలేని రోగమే ఉన్నదా
7.వైద్యులకే వైద్యుడు యేసు కాదా….
8 హిప్పోక్రటిస్ కే తెలియని వైద్యశాస్త్రం బైబిల్లోనే ఉంది కదా..
వైద్యశాస్త్రం పుట్టకముందే.
సృష్టికర్తె చెప్పిన ఆరోగ్య శాస్త్రం (ఆరోగ్యమే )
చరణం 2:
1.పెన్సిలిన్ సర్వరోగ నివారనే అన్నారులే…
2.ఆత్మ రోగమే నయమే చేయలేదులే…
3.శరీరరోగమే ఉన్నా పరధైసుకె చేరచ్చులే…
4.ఆత్మరోగమే ఉంటే పరలోకమే చేరలేరులే….
5.యేసు రక్తమే ఆత్మకి సర్వరోగ నివారనే….
6.అందుకే యేసునే పరమ వైద్యుడన్నారు కదా..
8.66పుస్తకాలే ఆరోగ్య సూత్రాలు కదా…
హిప్పోక్రటిస్ కే తెలియని ఆరోగ్యశాస్త్రం బైబిలొనే ఉంది కదా..
వైద్యశాస్త్రం పుట్టకముందే సృష్టికర్తె చెప్పిన ఆరోగ్యశాస్త్రం ఇదే కదా.. (ఆరోగ్యమే
- నన్నెంతగా ప్రేమించితివో – Nannenthaga Preminchithivo
- Aa Bethlehemu Puramulo – ఆ బెత్లెహేముపురములో
- Aa Bhojana Pankthilo – ఆ భోజనాపంక్తి లో సీయోను ఇంటిలో
- Aa dari chere dare kanaradu – ఆ దరి చేరే దారే కనరాదు
- Aa Devude Naa Rakshakudu – ఆ దేవుడే నా రక్షకుడు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: Adoration songsafrican christian songsamharic christian songsamharic christmas songsarabic christian songsbengali christian songbhojpuri christian songbiblebisaya christian songBro. Sandeep Masihcebuano christian songCharismatic Songschinese christian songsChristian songsegyptian christian songsenglish christian songsfrench christian songsGayathri Naraynangerman christian songsgospel songsgujarati christian songhausa christian songsHeart touching Jesus songshebrew christian songsHindi Adoration SongsHindi best Jesus songshindi christian songHindi Jesus SongsHindi Masihi Qwaliholy spirit songsigbo christian songsImmanuel Prabhuiranian christian songsjavanese christianjesus songskorean christian songsmalayalam christian songsmarathi christian songMasih Bina Jeena Bekar Haimasihi songsN.Rajuodia christian songpolish christian songsportuguese christian songspraise and worship songsprayer songsQwallirussian christian songsSandeep MasihSandeep Masih songsspanish christian musicspanish christian songswahili christian songstagalog christian songsTamil Christian songstelugu christian songsthai christian songturkish christian songsurdu christian songsvietnamese christian songsyoruba christian songs