ఆశ్చర్యకరుడు మన దేవుడు – Ascaryakarudu mana devudu
ఆశ్చర్యకరుడు మన దేవుడు – Ascaryakarudu mana devudu
ఆశ్చర్యకరుడు మన దేవుడు
ఆశ్చర్య క్రియలను చేయును (2)
ఏలేలో ఏలో ఏలో హైలెస్సా (2)
గెన్నేసరెతు తీరమున యేసు నిలిచిఉన్నాడు.
జాలరులు తమ వలలను కడుగుచున్నారు (2)
సీమోనుడైన దోనెను లోనికి త్రోయమన్నాడు.
ఆ దోనెలో కూర్చొని భోదించ సాగాడు-(2)
ఏలేలో ఏలో ఏలో హైలెస్సా (2)
1. సీమోను తన దోనెను లోనికి నడపమన్నాడు
వల వేసి చేపలను పట్టమన్నాడు – (2)
రాత్రంతా మేము కలసి శ్రమ పడ్డాము
అయినను మాకేమి దొరకలేదన్నాడు- (2)
ఐన నీ మాట చొప్పున వల వేసెదనన్నాడు ||2||
హైలెస్సా ఏలో ఏలో హైలెస్సా
2. యేసు మాట చొప్పున వల వేసాడు. విస్తారమైన చేపలతో వలలు పిగిలెను (2) యేసు నీ దోనెలో ఉంటె అన్ని సాధ్యమే యేసుకు నీహృదమిస్తే గెలుపు తథ్యమే – (2) యేసు నీ ఇంటిలో ఉంటె ఎంతో ఆనందమే (నేడు) యేసు నీ ఎదలో ఉంటె ఎంతో సంతోషమే
ఏలేలో ఏలో ఏలో హైలెస్సా
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: african christian songsamharic christian songsamharic christmas songsarabic christian songsbengali christian songbhojpuri christian songbisaya christian songcebuano christian songchinese christian songsChristian Praises in VietnameseChristian songsDiana Angelegyptian christian songsenglish christian songsfrench christian songsgerman christian songsgospel songsgujarati christian songhausa christian songshebrew christian songshindi christian songigbo christian songsiranian christian songsjavanese christianJesus Praises in Vietnamese languagekorean christian songsmalayalam christian songsmarathi christian songNaveen Kumarodia christian songpolish christian songsportuguese christian songsPraise and Worshiprussian christian songsspanish christian musicspanish christian songswahili christian songstagalog christian songsTallurivijayadianaTamil Christian songstelugu christian songsthai christian songturkish christian songsurdu christian songsvietnamese christian songsVietnamese languageVietnamese Praisesyoruba christian songs