Ascharyakarudu Telugu Christmas song lyrics – ఆశ్చర్యకరుడూ
Ascharyakarudu Telugu Christmas song lyrics – ఆశ్చర్యకరుడూ
ఆశ్చర్యకరుడూ.. ఆలోచన కర్తా .. బలవంతుడైన దేవుడూ ..
బేత్లెహేములో జన్మించేనూ …. ఆశ్చర్యకరుడూ ..
ఆలోచన కర్త … బలవంతుడైన ప్రభువూ బేత్లెహేములో జన్మించేనూ ..
మన రక్షకుడు జన్మించేనూ {2}
దావీదు వలెనే నాట్యమాడుచూ, గంతులువేసి స్తుతించెదమూ {2}
శ్రీ యేసుని ఘనపరచెదం.. ప్రభుయేసుని కీర్తించెదం {2}
1. అంధకారమైనా … ఈ లోకంలో మనకూ… {2}
వెలుగుగా వచ్చినాడూ… మనకు రక్షణనూ ఇచ్చినాడూ {4}
దావీదు వలెనే నాట్యమాడుచూ , గంతులు వేసి స్తుతించెదమూ{2}
శ్రీ యేసుని ఘనపరచెదం.. ప్రభుయేసుని కీర్తించెదం {2}
2. ఏ వ్యాధియైనా … ఏ కష్టమైనా … {2} తేజోమయరూపుడైన యేసుపాద చెంతనే …
స్వస్థత, మోక్షము, నిత్యజీవమూ {4}
దావీదు వలెనే నాట్యమాడుచూ , గంతులు వేసి స్తుతించెదమూ {2}
శ్రీ యేసుని ఘనపరచెదం.. ప్రభుయేసుని కీర్తించెదం {2}
3. సర్వాధిపతియూ … సర్వశక్తిమం రాజులకూ రాజు యేసే….
యేసే నా బలమూ .. యేసే నా ఆధారమూ .. {2}
దావీదు వలెనే నాట్యమాడుచూ , గంతులు వేసి స్తుతించెదమూ
శ్రీ యేసుని ఘనపరచెదం.. ప్రభుయేసుని కీర్తించెదం {4}
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."