
ఉదయించే దివ్య రక్షకుడు – Udayinche Divya Rakshakudu song lyrics
ఉదయించే దివ్య రక్షకుడు – Udayinche Divya Rakshakudu song lyrics
పల్లవి: ఉదయించె దివ్య రక్షకుడు
ఘోరాంధకార లోకమున
మహిమ క్రీస్తు ఉదయించెను
రక్షణ వెలుగునియ్యను
1. ఘోరాంధకారమున దీపంబులేక
పలుమారు పడుచుండగా
దుఃఖ నిరాశ యాత్రికులంతా
దారితప్పియుండగా
మార్గదర్శియై నడిపించువారిన్
ప్రభుపాద సన్నిధికి
దివ్యరక్షకుడు ప్రకాశ వెలుగు
ఉదయించె ఈ ధరలో
2. చింతవిచారముతో నిండియున్న
లోకరోదనవిని
పాపంబునుండి నశించిపోగా
ఆత్మవిమోచకుడు
మానవాళికై మరణంబునొంది
నిత్య జీవము నివ్వన్
దివ్యరక్షకుడు ప్రకాశతార
ఉదయించె రక్షింపను
3. పరలోక తండ్రి కరుణించి మనల
పంపెను క్రీస్తుప్రభున్
లోకాంధులకు దృష్టి నివ్వ
అరుదెంచె క్రీస్తు ప్రభువు
చీకటినుండి దైవ వెలుగునకు
తెచ్చె క్రీస్తు ప్రభువు
సాతాను శృంఖలములను తెంప
ఉదయించె రక్షకుడు
Udayinche Divya Rakshakudu
Ghoraandhakaara Lokamuna
Mahima Kreesthu Udayinchenu
Rakshana Velugu Neeyanu – (2) ||Udayinche||
Ghoraandhakaaramuna Deepambu Leka
Palu Maaru Paduchundagaa (2)
Dukha Niraasha Yaathrikulanthaa
Daari Thappiyundagaa (2)
Maargadarshiyai Nadipinchuvaaru (2)
Prabhu Paada Sannidhiki
Divya Rakshakudu Prakaasha Velugu
Udayinche Ee Dharalo – (3) ||Udayinche||
Chintha Vichaaramutho Nindiyunna
Loka Rodana Vini (2)
Paapambu Nundi Nashinchi Pogaa
Aathma Vimochakudu (2)
Maanavaalikai Maranambu Nondi (2)
Nithya Jeevamu Nivvan
Divya Rakshakudu Prakaasha Thaara
Udayinche Rakshimpanu – (3) ||Udayinche||
Paraloka Thandri Karuninchi Manala
Pampenu Kreesthu Prabhun (2)
Lokaandhulaku Drushtinivva
Arudenche Kreesthu Prabhuvu (2)
Cheekati Nundi Daiva Velugunaku (2)
Thechche Kreesthu Prabhuvu
Saathaanu Shrungalamulanu Thempa
Udayinche Rakshakudu – (3) ||Udayinche||