Home » Blog » Samayamu Poniyaka – సమయము పోనీయక Samayamu Poniyaka – సమయము పోనీయక
Samayamu Poniyaka – సమయము పోనీయక
సమయము పోనీయక సిద్ధపడుమా సంఘమా (2)
సిద్దెలలో నూనెను సిద్ధముగ చేసుకో (2)
రారాజు రానైయున్నాడు
వేగమే తీసుకెళ్తాడు (2) ||సమయము||
కాలం బహు కొంచమేగా
నీకై ప్రభు వేచెనుగా
జాగు చేసెనేమో నీ కోసమే (2)
సిద్ధమేనా ఇకనైనా
సంధింప యేసు రాజుని త్వరపడవా ||సమయము||
యేసు వచ్చు వేళకై
వేచి నీవు ప్రార్ధించి
పరిశుద్ధముగా నిలిచెదవా (2)
సిద్ధమేనా ఇకనైనా
సంధింప యేసు రాజుని త్వరపడవా ||సమయము||
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."