చెప్పాలనుంది నా యేసయ్యా – Cheppalanundi naa yesayya
చెప్పాలనుంది నా యేసయ్యా – Cheppalanundi naa yesayya
చెప్పాలనుంది నా యేసయ్యా నీకు క్షమాపణా
చేరాలనుంది నా యేసయ్యా ఆ పరలోకామే ||2||
నీవే నా ఆధారం నీవే నా ఆశ్రయం ||2||
1.పాపములో పుట్టితిని పాపిగా నే పెరిగితిని
పాపములో బ్రతికితిని నా యేసయ్యా ||2||
పాపమే శొకని హృదయుడా నా పాపములను బాపుమయా||2|| ||నీవే||
2.లోకమునే ప్రేమించితిని శొకములో మునిగితిని
మొసములెన్నొ చేసితిని నా యేసయ్యా ||2||
శరణము నీవే కరుణించు దేవా పరముకె నన్ను చెర్చుమయా
||2|| ||నీవే||
3.ఏ పాపం ఎరుగని ప్రేమ స్వరూపినీవయ్యా
నా పాపములను క్షమియించు నా యేసయ్యా ||2||
నీ రాజ్యములో నే చేరాలని నా హృదయమెంతొ తపియించెను
||2|| ||నీవే||
- Nee Prema Kosam – నీ ప్రేమ కోసం
- Evarunnaaru nakosam – ఎవరున్నారు నాకోసం
- Jeevitham Yepatidhi – జీవితం ఏపాటిది
- Aaradhinthun ninne aaradhinthun Medley Song
- Oa Stree Nivu – ఓ స్త్రీ నీవు ప్రకాశించు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."