Cheppaleni Anandam – చెప్పలేని ఆనందం పట్టలేని సంతోషం
Cheppaleni Anandam – చెప్పలేని ఆనందం పట్టలేని సంతోషం
పల్లవి :-
చెప్పలేని ఆనందం పట్టలేని సంతోషం !!2!!
క్రీస్తేసే రారాజుగా పుట్టాడనీ- తన వెలుగును లోకానికి పంచాడనీ !!2!!
జ్ఞానులే గ్రహియించిరి లోక రక్షకుడు యేసనీ
గొల్లలే చూడ వచ్చిరి భువినేలే రారాజునీ !!2!!
Happy Happy Happy Christmas
Merry Merry Merry Christmas
We wish you happy Christmas
We wish you Merry Christmas !!2!!
చరణం :-
అందకారమే శరణుగా ఈ భువిని ఏలు చుండగా
రక్షణ లేక ధరణిలో అల్లాడుచున్నది ఈ లోకం !!2!!
ఈ లోకానికే చాటేద వెలుగొచ్చినా దినమని
గళమెత్తి నే పాడేద ఆ ఇమ్మానుయేలని !!2!! !!
Happy!!
చరణం :-
గమ్యము లేక బ్రతుకులో దారియే కానరాదాయే
నలిగి పోయినా హృదయములో ఆదరణయే కరువాయే !!2!!
నీ చీకటి బ్రతుకును ప్రకాశింప జేయును
దీనునిగా ఆ దేవుడే నరునిగా జన్మించెను. !!2!! !! Happy!!
- హృదయాన్ని కదిలించే – Hrudhayalanu Kadilinchai Panduga song lyrics
- హృదయమంత – Hrudayamantha lyrics
- స్వీకరించుమా ప్రభు ఈ అర్పణ – Svikarincuma Prabhu
- సృష్టికర్త భవికిచేరి – Srusti Kartha bhuviki chere
- సూడ సక్కనోడమ్మా వెలసినాడోయమ్మా – Suda Sakkanodamma
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: AOG Worship team IndiaBlessie WesleychristmasChristmas melody songsChristmas Sambaraluchristmas songsGospel songs MinistryGujarati Christmas Songhappy christmashindi christmas songsjohn wesley ministrieskannada christmas songsLatest Telugu Christmas Songs 2021malayalam christmas songsmerry christmasNew Telugu Christmas Song 2021sambaralutelugu christian songs 2021Telugu Christians New Year Songstelugu christmas folk songTelugu Christmas songsTelugu Gospel Songs