Chinnadaina Voorilona – చిన్నదైన ఊరిలోన
Chinnadaina Voorilona – చిన్నదైన ఊరిలోన
చిన్నదైన ఊరిలోన యేసుక్రీస్తు పేరుతోన ఱేడు పుట్టినాడు
దివ్యమైన లోకమందు వాసముండువాడు
దీనులైన వారిమధ్య ఉండగోరినాడు
అ.ప. : రాజ్యాలన్నిటిలో సంబరాలు నేడు
పూజ్యనీయునికి కీర్తనలు పాడు
- నీడలేక గూడులేక సాయమొచ్చు జాడలేక
కృంగియున్నవారికింక తోడు
నమ్ముకున్నవారికి ఆయనే న్యాయం చెయ్యగలిగినోడు
సత్యమును జీవమును తానైయున్నాడు - బుద్ధిలేక శుద్ధిలేక దిద్దుబాటు చేతకాక
కూలబడ్డవారికింక తోడు
కోరుకున్నవారికి ఆయనే రక్షణ ఇవ్వగలిగినోడు
కొండయును కోటయును తానైయున్నాడు - శాంతిలేక కాంతిలేక ఆశపడ్డదేదిరాక బెంగపడ్డవారికింక తోడు
వేడుకున్నవారికి ఆయనే భారం దించగలిగినోడు
మార్గమును ద్వారమును తానైయున్నాడు
Chinnadaina Voorilona చిన్నదైన ఊరిలోన | A.R. Stevenson | Latest Telugu Christmas song joji manike
- Aa Bethlehemu Puramulo – ఆ బెత్లెహేముపురములో
- Aa Ha Hallelujah Telugu Christmas song lyrics – ఆహా హల్లెలూయా
- Aa Madhya Ratrilo – ఆ మద్య రాత్రిలో
- Aa Urilo Sandadi Telugu christmas song lyrics – బేత్లెహేములో ఆ ఊరిలో సందడి
- Aaha Aaha Santhoshame – అహా ఆహా ఎంతో ఆనందమే
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: A.R. stevenson songsAR STEVENSONar stevenson latest songsar stevenson new songsar stevenson songsar stevenson telugu songsAR Stevenson's Best Melody Songschinnadaina voorilona songchinnadainavoorilonasongChristian songsChristian video songschristian worship songschristmas songsGujarati Christmas Songhindi christmas songsJesus messagesjesus songsJoji manikeJojimanikekannada christmas songsmalayalam christmas songsStevenson SongsTelugu Christian hit songstelugu christian songsTelugu Christmas songsTelugu hit songsTelugu Jesus songs