Home » Blog » Davidu Valane Natyamadi Lyrics – దావీదు వలె నాట్యమాడి Davidu Valane Natyamadi Lyrics – దావీదు వలె నాట్యమాడి
Davidu Valane Natyamadi Lyrics – దావీదు వలె నాట్యమాడి
దావీదు వలె నాట్యమాడి – తండ్రీని స్తుతించెదము (2)
యేసయ్యా స్తోత్రముల్ – యేసయ్యా స్తోత్రముల్ (2)
తంబురతోను సితారతోను తండ్రీని స్తుతించెదను (2) “యేసయ్యా”
కష్టము కలిగిన – నష్టము కలిగినా తండ్రీని స్తుతించెదను (2) “యేసయ్యా”
పరిశుద్ధ రక్తముతోపాపము కడిగిన – తండ్రీని స్తుతించెదను (2) “యేసయ్యా”
క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన – తండ్రీని స్తుతించెదను (2) “యేసయ్యా”
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."