Deva Deva Nannu Kavuma – దేవా దేవా నన్ను కావుమా
Deva Deva Nannu Kavuma – దేవా దేవా నన్ను కావుమా
దేవా దేవా నన్ను కావుమా
నా జీవ యాత్రలో సర్వమై కంటి పాప వలె
నా దీపమై నీ నీడలో నను నిలుపుమా నీ
ఆత్మతో నను నింపుమా ” దేవా “
కారు చీకటి మార్గములో భారమైన
పయనంలో మమత లెరుగని మనుజులలో
సిలువ మోయు యాత్రలో శృతిని మీటే నీ
పలుకులే నను పదిలపరచే నన్ను నీ పాద సేవలో యేసువా ” దేవా “
నీదు మౌన జవాబులలో నీ హృదయ
మెరుగుట నేర్పుము యెహోవా యీరే
నీవె నా సర్వమై యెహోవా నిస్సి న విజయము నీవని
యెహోవా రోఫెక స్వస్థత నీవై యెహోవా షమ్మా తోడు నుందువని
ఎరుగుటకు ఇల నేర్పుము నీ పాద సేవలో యేసువ ” దేవా “
- స్తుతియించి కీర్తించి – Sthuthiyinchi Keerthinchi
- Stutinchina satanu paripothadu – స్తుతించిన సాతాన్ పారిపోతాడు
- Santhiki Duthaga Premaku Murthiga – శాంతికి దూతగా ప్రేమకు మూర్తిగా
- Aradhana Sthuti Aaradhana – Telugu Christian song lyrics
- DEVA NA HRUDAYAM |దేవ నా హృదయము|Latest Telugu Christian Worship Song lyrics
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."