దేవలోక స్తోత్రగానం – Devaloka Sthothraganam
దేవలోక స్తోత్రగానం – Devaloka Sthothraganam
దేవలోక స్తోత్రగానం – దేవాది దేవునికి నిత్య ధ్యానం – దేవలోక స్తొత్రగానం – దీనులకు సుజ్ఞానం – గావించువార్తమానం క్రైస్తవ కాలమానం
భూమికిన్ శాంతిదానం – స్తోత్రంబు – పూర్తిచేయగల విధానం భూమికిన్ శాంతిదానం – బొందు దేవష్టజనం క్షేమము సమాధానం – క్రీస్తుశిష్య కాలమానం – క్రిస్మస్ జయ్ జయ్|| దేవ ||
సర్వలోక రక్షణార్ధం – ఈవార్త – చాటించుట ప్రధానం – సర్వదేవ సన్నిధానం సర్వలోక కాలమానం – క్రిస్మస్ జయ్ జయ్|| దేవ ||
దేవలోక సంస్థానం – మహోన్నత – దేవుని మహిమస్థానం – పావన కీర్తి ప్రధానం భక్త సంఘ కాలమానం – క్రిస్మస్ జయ్ జయ్|| దేవ ||
జనక పుత్రాత్మధ్యానం – నరాళిజగతిచేయుతీర్మానం – జనకపుత్రాత్మ ధ్యానం – జగతిచేయుతీర్మానం – నెనరుదెచు సంధానం – నీ… నా కాలమానం – క్రిస్మస్ జయ్ జయ్||
- బేత్లెహేము పురములొ దేవుని వాగ్దానము – Betlehemu puramulo devuni vaagdanamu song lyrics
- Rakshana Sunadhamu Christmas song lyrics – రక్షణ సునాదము
- Rakshakudu Janminchenu telugu Christmas song lyrics – రక్షకుడు జన్మించెను
- Immanuel Telugu Christmas song lyrics – ఇమ్మానుయేలు
- Divilo Veduka telugu christmas song Lyrics – దివిలో వేడుక
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."