దేవుని దీర్ఘశాంతము – Devuni Dirghasantamu
దేవుని దీర్ఘశాంతము – Devuni Dirghasantamu
పల్లవి : రక్షణార్ధమైనది దేవుని దీర్ఘశాంతాము
మారుమనస్సు పొందుటకే ఎదురుచూసే నీ కోసము [
2]
ఎక్కడుంది లోకమునందు
నిత్యమైన ఆనందము [ 2]
ఉన్నదంతా జీవపుడంబము
మోసపరచు గోరపాపము [2]
1 దేహమైన నీది కాదు అవయవాలు నిర్మించలేవు
ప్రాణమైన నీది కాదు వెంట్రుకైనా చేయనులేవు [2]
విలువపెట్టి కొనబడిన దేవుని సొత్తురా నీ ప్రాణం [2]
నినుమరువలేని కన్నతండ్రి చేతి పనిరా నీ దేహం [2]
2 వెంటరాని ధనముకోసమా
వెర్రిపనులు చేస్తున్నావు
వెదకి వెదకి పట్టుకెళ్ళదా చావు నిన్ను ఏదోనాడు [2]
చనిపోతే మరచునురా!
లోకమే నటనరా ఇది సత్యం![2]
నినుమరువలేని యేసుపిలుపు వినబడదా! వాక్యం![2]
- Sameepimparaani – సమీపింపరాని
- Neeve Naa Neerikshana – నీవే నా నిరీక్షణ
- Nee Udayakanthilo – నీ ఉదయ కాంతిలో
- Prathi udayam nee – ప్రతి ఉదయం
- Ghanamaina Vivaham – ఘనమైన వివాహం
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."