Digulupadaku Nesthama Lyrics – దిగులు పడకు నేస్తమా
Digulupadaku Nesthama Lyrics – దిగులు పడకు నేస్తమా
ప॥ దిగులు పడకు నేస్తమా
దిగులుపడకుమా
ప్రభు యేసుతోడైనీకున్నాడమ్మ
కలత చెందకమ్మ
కలవరపడకమ్మా
కన్నీరు తుడిచే
ప్రభువున్నాడమ్మా ॥2॥
నీతియను దక్షిణహస్తము
నిన్ను ఆదరించి ఆదుకొని
నడిపించును ॥2॥
ఆదరించి – ఆదుకొని –
నడిపించును
॥దిగులు॥
చ ॥ ఎడారిలోపడి కన్నీళ్లు
విడుచుచున్న
హాగరును చూచిన
దేవుడమ్మ ॥2॥
ఎడారిలాంటినీ
బ్రతుకునుమార్చి
కన్నీరు నాట్యముగా
మార్చునమ్మ ॥2॥
॥నీతియను॥
చ ॥ నిషేధించబడిన
లేయాను చూచి
ప్రేమించు గర్భఫలం
ఇచ్చాడమ్మా ॥2॥
నిషేధించబడిన
నిన్ను చూచి
మూలకు తలరాయిగ
చేయునమ్మ ॥2॥
॥నీతియను॥
చ ॥ షిలోహు సన్నిధిలో
కుమ్మరించబడిన
హన్న హృదయమును
చూచియున్న దేవుడు ॥2॥
నిందలతో కృంగి
సొమ్మసిల్లిపోయిన
నీ స్థితినంతటిని
మార్చునమ్మ ॥2॥
॥నీతియను॥
- నన్నెంతగా ప్రేమించితివో – Nannenthaga Preminchithivo
- Aa Bethlehemu Puramulo – ఆ బెత్లెహేముపురములో
- Aa Bhojana Pankthilo – ఆ భోజనాపంక్తి లో సీయోను ఇంటిలో
- Aa dari chere dare kanaradu – ఆ దరి చేరే దారే కనరాదు
- Aa Devude Naa Rakshakudu – ఆ దేవుడే నా రక్షకుడు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."