Divi Nundi Digi vache Daiva kumarudu – దివి నుండి దిగి వచ్చే దైవకుమారుడు
Divi Nundi Digi vache Daiva kumarudu – దివి నుండి దిగి వచ్చే దైవకుమారుడు Telugu Christmas song
దివి నుండి దిగి వచ్చే దైవకుమారుడు దురితములను బాప ధర కేతేంచెను – 2 సార్లు
ధనవంతుడైనను దీనునిగా పశుల పాకలో మనకై జన్మించెను – 2 సార్లు
దయామయుని దర్శింపను రండి ||
దివి నుండి దిగి వచ్చే దైవకుమారుడు దురితములను బాప ధర కేతేంచెను – 2 సార్లు
1. గొల్లవారు మందను కాయుచుండగా గాబ్రియేలు నిలిచి శుభమని పలికెను – 2 సార్లు
ఘనమైన శుభవార్త పామరులకు తెలిపి – 2 సార్లు
ఘనపరచి స్తుతియించి మహిమపరిచిరి – 4 సార్లు
దివి నుండి దిగి వచ్చే దైవకుమారుడు దురితములను బాప ధర కేతేంచెను – 2 సార్లు
2. తూర్పు దేశ జ్ఞానులు తారను చూచి తనయుని తరియింపా తరలి వెళ్లిరి – 2 సార్లు
బంగారం సాంబ్రాణి బొళం కానుకగా అర్పించి – 2 సార్లు
భజియించి పూజించి సాగిలపడిరి – 4 సార్లు
దివి నుండి దిగి వచ్చే దైవకుమారుడు దురితములను బాప ధర కేతేంచెను – 2 సార్లు
ధనవంతుడైనను దీనునిగా పశుల పాకలో మనకై జన్మించెను – 2 సార్లు
దయామయుని దర్శింపను రండి ||
దివి నుండి దిగి వచ్చే దైవకుమారుడు దురితములను బాప ధర కేతేంచెను – 2 సార్లు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."