Divilo Veduka Sambaralu 7 song lyrics – దివిలో వేడుక ఊరంతా పండుగ
Divilo Veduka Sambaralu 7 song lyrics – దివిలో వేడుక ఊరంతా పండుగ
దివిలో వేడుక – ఊరంతా పండుగ – నేడే రారాజు పుట్టెనే
ఇలలో జాడగా – ఆ నింగీ తారక – వెలిసే ఈ వింత చూపగా
మహా సంతోషమే – ఆహా ఆనందమే
ఆహా ఈ రేయిలో – ఓహో ఉల్లాసమే
ఇల మెస్సయ్య – జన్మించినాడుగా
మన యేసయ్య – ఉదయించినాడుగా
మహారాజు – మన యేసు
నిన్నే కోరీ – ఇలా వచ్చెనే
జగాలేలే – మన యేసు
నిన్నే చేర – దిగి వచ్చెనే
- దేవ దేవుడే – మరియ తనయుడై
ధరలో దీనుడై – పుట్టే పుణ్యుడై పరిశుద్ధాత్ముడే – పాపరహితుడై
ప్రేమపూర్ణుడే – పరమ జీవమై లోకాన్ని వెలిగించ వచ్చాడుగా
నిను దీవించి తన ప్రేమ చూపాడుగా దారే చూపంగ దేవుడే
దయతో దీపంగ నిలిచెనే - ఆడే గొల్లలు – పాడే దూతలు
వచ్చిరి జ్ఞానులు – వేడిరి యేసునిఆ పశుపాకలో - పొంగే సంబరం మనకు రక్షణై - యేసు ఈ దినం పాపాన్ని తొలగించ వచ్చాడుగా నిను కరుణించి తన జాలి చూపాడుగా కృపతో కాపాడ వచ్చెనే చెలిమై చల్లంగ చూసెనే
- Aa Bethlehemu Puramulo – ఆ బెత్లెహేముపురములో
- Aa Ha Hallelujah Telugu Christmas song lyrics – ఆహా హల్లెలూయా
- Aa Madhya Ratrilo – ఆ మద్య రాత్రిలో
- Aa Urilo Sandadi Telugu christmas song lyrics – బేత్లెహేములో ఆ ఊరిలో సందడి
- Aaha Aaha Santhoshame – అహా ఆహా ఎంతో ఆనందమే
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."