Emani Varninthunu Song Lyrics – ఏమని వర్ణింతును
Emani Varninthunu Song Lyrics – ఏమని వర్ణింతును
ఏమని వర్ణింతును యేసయ్య నీదు మేలులు
ఏమని వివరింతును యేసయ్య నీ కార్యములు
కష్టాలలో కన్నీటిలో నాకు ఓదార్పుగా నిలిచావు
ఆకలి లో ఆవేదనలో నేనున్నానని మాటిచ్చావు || ఏమని వర్ణింతును||
1.అలలై ఎగసిన సమయములో అమరము పై నీవు ఉన్నావు
గుండె చెదరిన వేళలో ఓదార్చి ధైర్యం పరిచావు
నీవు తప్ప నాకు దిక్కెవరు లేరయ్యా ఆశ్రయమైన దీపం వెలిగించినావయ్యా . (2) ఏమని||
2.కృంగిన సమయములో నీ ప్రేమతో పలకరించావు
ఆపద కలిగిన వేళలో బలపరచి పోషించావు
ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసావు
ప్రకారముగా నన్ను నిలువబెట్టావు. (2) ఏమని||
3.పడిన సమయములో నీ దయతో నిలువ బెట్టావు
కలత చెందిన వేళలో వాక్యము తో తృప్తిపరిచావు .
నా జీవితం ఇలా దీవెనగా మార్చావు
చితికిన బ్రతుకును చిగురింప చేసావు. (2) ఏమని||
- Nerukkapattum Manamudainthum – நெருக்கப்பட்டும் மனமுடைந்தும்
- Sameepimparaani – సమీపింపరాని
- Neeve Naa Neerikshana – నీవే నా నిరీక్షణ
- Nee Udayakanthilo – నీ ఉదయ కాంతిలో
- Ishavuka Sharon – Uongo Oneni
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."