ఎనలేని ప్రేమతో ప్రేమించిన – Enaleni prematho preminchina
ఎనలేని ప్రేమతో ప్రేమించిన – Enaleni prematho preminchina
ఎనలేని ప్రేమతో ప్రేమించిన నా యేసయ్యా……
మట్టినైన నాకై ఏతెంచినావయ్యా……. “2”
మధురం నీ ప్రేమ – అది ఎంతో రమ్యం
మధురం నీ కరుణ – అది వర్ణనా రహితం “2”
“ఎనలేని”
1. పాపాన్ని మోసవయ్యా – పాపముగా చేయబడితివే
కల్వరిలో నాకై నీ రక్తాన్ని కార్చితివే “2”
“మధురం “
2.బలిని కోరలేదయ్యా – బలిగా చేయబడితివే
స్వార్థమే లేని- నీ ప్రేమను చూపితివే “2”
“మధురం “
3.బలహీనతలోన -బలము నీవెనయ్య
కష్టకాలమందు -నా మంచి స్నేహితుడా “2”
” మధురం”
- Nyaayamuga Naduchukoni – న్యాయముగా నడుచుకొని
- Neetho Unte Jeevitham – నీతో ఉంటే జీవితం
- Prardhinchedamu Pranuthinchedamu – ప్రార్ధించెదము ప్రణుతించెదము
- Nazareyuda Na Yesayya – నజరేయుడా నా యేసయ్యా
- Nee Prema Kosam – నీ ప్రేమ కోసం
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: ccdchinese christian songschoreographychristian danceChristian hiohopchristianhiphopchristianhiphopdanceDancedance christianforking&countrygodonlyknowsGospelgospel hiphop dancehip hopHIPHOPhiphop christianhiphop dancejapanese christian songskorean christian songskorean christmas songsPs.K Praveen kumartelugu christian songsTuttingWorshipworshipdance교회 댄스기독교기독교 댄스기독교 워십기독교 힙합기독교힙합댄스워십댄스텃팅