Entha Madhuramu Manakentho Madhuramu – ఎంత మధురము మనకెంతో మధురము
Entha Madhuramu Manakentho Madhuramu – ఎంత మధురము మనకెంతో మధురము
Entha Madhuramu Manakentho Madhuramu
Yesu Namame Athi Madhuryam Madhuryam
ఎంత మధురము – మనకెంతో మధురము
యేసు నామమే – అతి మాధుర్యం
క్రీస్తు నెరుగుటే – మన కానందం ఆనందం
కుంటివారు గెంతుచూ నడిచినారుగా
గుడ్డివారు దృష్టిని పొందినారుగా
కుష్టువ్యాధి గలవారు స్వస్థత పడినారుగా ఆ…ఆ.
మూగవారు ముద్దుగా మాటలాడినారుగా
యాయీరు కుమార్తెను బ్రదికించినాడుగా
లాజరును సమాధి నుండి లేపినాడుగా
దయ్యముల పిశాచములను వెళ్ళగ్టొినాడుగా ఆ…ఆ
అందరికి ఆ ప్రభువు అతి ఘనడైనాడుగా
అయిదు రొట్టెలు రెండు చిన్న చేపలున్
అయిదు వేల మందికి ఆహారమిచ్చెగా
పండ్రెండు గంపలు యింక మిగిలినాయిగా ఆ…ఆ
అందరికి ఆ ప్రభువు అతి ప్రియుడైనాడుగా
మన పాప శిక్షను తానె భరించెగా
సమాధి జయించి ప్రభువు తిరిగి లేచినాడుగా
సాతానును మరణమును చిత్తుగ ఓడించెగా ఆ…ఆ
అందరిలో ఆ ప్రభువు అతి విజయుడాయెగా
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

Apologize
Tags: chinese christian songsfl studiofl studio 12fl studio 20fl studio future bass tutorialflpfuture bassfuture bass flpfuture bass tutorialhow to kawaii future basshow to make future basshow to make kawaiihow to make kawaii future basshow to make kawaii future bass fl studiojapanesejapanese christian songsjapanese music flpKawaiikawaii fl studiokawaii flpkawaii future basskawaii future bass fl studiokawaii future bass flpkawaii future bass tutorialkawaii musickorean christian songskorean christmas songstelugu christian songsultrasonic