Epatidananaya Nanninthaga Hechinchutaku – ఏపాటి దాననయ నన్నింతగ హెచ్చించుటకు
Epatidananaya Nanninthaga Hechinchutaku – ఏపాటి దాననయ నన్నింతగ హెచ్చించుటకు
ఏపాటి దాననయ నన్నింతగ హెచ్చించుటకు
నేనంతటి దాననయ నాపై కృప చూపుటకు ” 2″
నా దోషము భరియించి నా పాపము క్షమియించి
నను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ” 2″
ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి
కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది
కష్టాల కడలిలో కన్నీటి లోయలలో
నా తోడు నిలిచావు నన్నాదరించావు ” 2″
అందరు నను విడచిన నను విడువని యేసయ్యా
విడువను యెడబాయనని నా తోడై నిలచితివా “ప్రేమించే”
నీ ప్రేమను మరువలేనయా నీ సాక్షిగ బ్రతికెదనేసయ్యా
నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంత ” 2″
నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయా
నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా “ప్రేమించే”
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."