erigiyunnaanaya – ఎరిగియున్నానయా
ఎరిగియున్నానయా – నీకేది అసాధ్యము కాదని
తెలుసుకున్నానయా – నీవెపుడు మేలు చేస్తావని
మార్పు లేని దేవుడ నీవని
మాట ఇచ్చి నెరవేర్చుతావని (2)
మారని వాగ్ధానాములు
మా కొరకు దాచి యుంచావని ” ఎరిగి “
నను చుట్టి ముట్టిన బాధలతో – నాహృదయం కలవరపడగా
నా సొంత జనుల నిందలతో – నా గుండె నాలో
నీరై పోగా (2)
అక్కున నన్ను చేర్చుకుంటివే – భయ పడకంటివే
మిక్కుట ప్రేమను చూపితివే – నను ఓదార్చితివే
” ఎరిగి “
మించిన బలవంతుల చేతి నుండి – తప్పించిన యేసు దేవుడా
వంచన కారుల వలల నుండి – రక్షించిన హృదయ నాథుడా (2)
నిరాశలో నన్ను దర్శించితివే – ఆదరించితివే .
సజీవునిగా నన్నుంచితివే – కృపను పంచితివే
” ఎరిగి “
- Nerukkapattum Manamudainthum – நெருக்கப்பட்டும் மனமுடைந்தும்
- Sameepimparaani – సమీపింపరాని
- Neeve Naa Neerikshana – నీవే నా నిరీక్షణ
- Nee Udayakanthilo – నీ ఉదయ కాంతిలో
- Ishavuka Sharon – Uongo Oneni
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: AR STEVENSONar stevenson christian songsar stevenson christian songs teluguar stevenson latest songsar stevenson new songsar stevenson songsar stevenson telugu christian songs 2019ar stevenson telugu songsar stevenson video songsAR Stevenson's Best Melody Songschinese christian songschristian messages in teluguChristian video songschristian worship songsErigiyunnaanayaHEART TOUCHING CHRISTIAN SONGSjapanese christian songsjesus songskorean christian songskorean christmas songsSymphony Gospel teamSymphony Musictelugu christian songs