ఎవరేమన్నా నన్ను ఏమనుకున్నా – Evaremanna Nannu Emanukunna
ఎవరేమన్నా నన్ను ఏమనుకున్నా – Evaremanna Nannu Emanukunna
ఎవరేమన్నా నన్ను ఏమనుకున్నా || 2 ||
యేసు కొరకు నే బ్రతికెద నా యేసు కొరకు నీ సాగెద || 2 ||
ఇక ఎవరేమన్నా ఏమనుకున్నా యేసు తోనే సాగెదను
ఎవరేమన్నా || 2 ||
1, విశ్వాసులు చీదరించిన బంధువులే బాధించిన
స్నేహితులే విడిచిపోయిన ఆత్మీయులు ప్రేమించకున్న || 2 ||
యేసయ్యను విడువక నా బ్రతుకంతా నే సాగెద
నా యేసయ్యను విడువక నా బ్రతుకంతా నే సాగెద
ఇక ఎవరేమన్నా || 2 ||
2, అన్యజనులు నన్ను అల్లరి చేసిన నా వారే నన్ను ప్రేమించకున్న
పరిస్థితులు ప్రతికూలమైన నా ప్రియులందరూ దూరమైన || 2 ||
యేసయ్యను మరువక నా బ్రతుకంతా నే పాడెద
నా యేసయ్యను మరువక నా బ్రతుకంతా నే పాడెద
ఇక ఎవరేమన్నా || 2 ||
Evaremanna Nannu Emanukunna Lyrics first thing to remember Telugu Christian Song
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: telugu christian songs