Evarunnaaru nakosam – ఎవరున్నారు నాకోసం
Evarunnaaru nakosam – ఎవరున్నారు నాకోసం
ఎవరున్నారు నాకోసం
సంపాదించగ ఈ దేశం
అడుగుచున్నది తండ్రిస్వరం
స్వీకరించవా ఈ భారం
- అడుగుపెట్టగ ప్రతిస్థలం
తలుపు తట్టగ ప్రతిగృహం
పరుగులెత్తగ ప్రతిదినం
పంచి పెట్టగ ప్రభువాక్యం - ప్రార్థన చేయగ నిరంతరం
నశించే ఆత్మలకోసం
చూపించగ రక్షణద్వారం
చాటించగ దేవునిరాజ్యం
Evarunnaaru nakosam Lyrics in detail Telugu Christian Song by A R Stevenson
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."