Galilaya Teerana – గలిలయ తీరాన చిన్న నావ
Galilaya Teerana – గలిలయ తీరాన చిన్న నావ
గలిలయ తీరాన చిన్న నావ
యేసయ్య ఏర్పరచుకున్న నావ ॥2॥
యేసయ్య సేవలో వాడబడిన
యేసయ్య బోధకు ఉపయోగపడిన
ఆ నావలా నేనుంటే చాలునయ్యా
॥గలిలయ తీరాన॥
1) యేసయ్య రాకకై ఎదురుచూసిన –
యేసయ్యను మోస్తూ పరవశించిన ॥2॥
ఆత్మల సంపాదనకై వాడబడిన –
ఆశ్చర్య కార్యములెన్నో చూసిన
ఆ నావలా నిన్ను మోస్తే చాలునయ్యా
॥గలిలయ తీరాన॥
2) సుడిగుండాలెన్నో ఎదురొచ్చినా
పెను తుఫానులెన్నో అడ్డొచ్చినా ॥2॥
ఆగకుండా ముందుకే కొనసాగిన –
అలుపెరుగని సేవకై సిద్ధపడిన
ఆ నావలా నన్ను కూడా వాడుమయ్యా
॥గలిలయ తీరాన॥
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: Bidhata gadi deichiBIKI RAKIBorewell re natiachandan biswalchinese christian songsCSK VS MIFUNNY ANGULIAIPL ODIA COMEDYjapanese christian songskorean christian songskorean christmas songsMR DEVA COMEDYmr deva new videoMuha muhi dekha heleNATIA COMEDY PART 332Odia short comedyodia viral ipl comedyPRAGYA COMEDYRAJU DAStukuna stylish