ఇది చిత్రం కాదా దేవుడే భువికి వచ్చెను-ఇది – Idhi Chitram kaadha song lyrics
ఇది చిత్రం కాదా దేవుడే భువికి వచ్చెను-ఇది – Idhi Chitram kaadha song lyrics
ప:- ఇది చిత్రం కాదా దేవుడే భువికి వచ్చెను-ఇది చిత్రం కాదా పరమునే విడిచి వచ్చెను “2”
నిన్ను నన్ను రక్షింపను పాప శాపం తొలగింపను”2″
ఈ లోకానికి వచ్చెను
ఇదియే క్రిస్మస్ అర్ధం గ్రహియించు ఈ పరమార్ధం”2″
అర్పించు నీ హృదయం
1.లోకాన్నే ఏలేటోడు దీనుడై దిగివచ్చాడు “2”
తల్లిలా లాలించేటోడు తల్లి ఒడిలో పవళించాడు”2″
దీనత్వం చూపించాడు
2.పాపులకు రక్షణ తెచ్చాడు రోగులకు స్వస్థతనిచ్చాడు “2”
జీవ వాక్యం బోధించాడు జీవితాలను వెలిగించాడు “2”
నిత్యజీవాన్ని మనకిచ్చాడు
- బేత్లెహేము పురములొ దేవుని వాగ్దానము – Betlehemu puramulo devuni vaagdanamu song lyrics
- Rakshana Sunadhamu Christmas song lyrics – రక్షణ సునాదము
- Rakshakudu Janminchenu telugu Christmas song lyrics – రక్షకుడు జన్మించెను
- Immanuel Telugu Christmas song lyrics – ఇమ్మానుయేలు
- Divilo Veduka telugu christmas song Lyrics – దివిలో వేడుక
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: #bannukeys#davidparla#davidsongajulavarthi#enoshkumar#finnyabraham#hosannaministries#jkchristopher#johnjebraj#jyothiraju#krupaministries#nycilkk#pauldinakaran#paulemmanuel#philipsharon#prabhakarrella#rajeshrene#rajurichards#sambaramenanta#samypachigalla#suryaprakashinjarapu#symphonymusic#teluguchristiansongs#thandrisannidhi#tinnuteeresh#youngholyteamarstevensonBENNYJOSHUAchristmas songschristmassongsenochjaganGujarati Christmas Songhindi christmas songsJonahsamuelkannada christmas songsmalayalam christmas songsnissypaulrajprakashpaulsandadishalemrajuTelugu Christmas songs