జయహో జయహో పునరుత్థానుడా – Jayahoo Jayahoo Punarudhanuda
171
Telugu songs
జయహో జయహో పునరుత్థానుడా – Jayahoo Jayahoo Punarudhanuda
పల్లవి: మహిమగల మహారాజువే… యేసయ్యా …
మదిలో నిలుచు మహనీయుడవే (2)
మమకారపు ప్రాకారము నీవే… యేసయ్యా
మనసున్న మహారాజువే (2)
- మరణమై స్మరణకు రాని-మార్పులేని నా జీవితమును
మార్చినావే బహు వింతగా (2)
మ్రానుపై ననుభరియించి-మరణపు ఉరులను తెంచి (2)
మహిమగల పాత్రగా చేసి మారుమ్రోగించితివే (2)
జయహో జయహో… పునరుత్థానుడా
జయహో జయహో… మృత్యుంజయుడా (2) ||మహిమగల|| - మరణమే గడగడలాడే-ముగిసెనే నా మరణ వేదన
విరిచినావే బహు వింతగా (2)
పరిశుద్ధుల సహవాసములో-పరిపూర్ణ ఉపదేశములో (2)
నిలిచి ఫలియించుటకై మహిమాత్మ నొసగితివే (2)
జయహో జయహో… పునరుత్థానుడా
జయహో జయహో… మృత్యుంజయుడా {2 } ||మహిమగల|| - శోభిల్లెడి రాజ్యములోనా- శ్రేష్టమైన స్వాస్థ్యము నొందను
పిలిచినావే బహు వింతగా (2)
మహిమా సింహాసన మెదుటను-మహా దేవదూతల సరసను (2)
ముదమార స్తుతియిస్తూ మైమరచిపోదునే (2)
జయహో జయహో… పునరుత్థానుడా
జయహో జయహో… మృత్యుంజయుడా {2 } ||మహిమగల||
Jayahoo Jayahoo Punarudhanuda Telugu easter song lyrics
- എൻ പ്രാണനും എൻ ആയുസ്സും – En Prananum En Aayussum
- ನನ್ನ ಆಸೆ ನನ್ನ ಬಯಕೆ – nanna ase nanna bayake
- హోసన్నా నీ నామం భలమైనది – Hosanna Ne Namam Bhalamainadhi Lyrics
- హృదయవేదన తొలగించినవు – Hrdayavedana Tolangincinavu lyrics
- హాసన్నా మహాన్నతుడు – Hosanna Mahonnthudu Telugu Lyrics
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."